Surprise Me!

IPL 2021 : David Warner Gives Update On Kane & Bhuvneshwar's Injuries || Oneindia Telugu

2021-04-22 46 Dailymotion

IPL 2021 : Sunrisers Hyderabad captain, David Warner gave an update on T Natarajan’s knee injury, and his availability, after his team’s first win of the IPL 2021 on Wednesday against Punjab Kings in Chennai.
#IPL2021
#SRH
#KaneWilliamson
#DavidWarner
#KaviyaMaran
#ManishPandey
#MemesOnSRH
#TrollsOnSRH
#SunrisersHyderabad
#BhuvneshwarKumar
#TNatarajan
#RashidKhan
#Cricket

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏమి కలిసి రావడం లేదు. మూడు ఓటముల తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ గెలుపొందింది. కేన్ విలియమ్సన్ జట్టులో చేరడంతో టీమ్ బ్యాలెన్సింగ్‌గా కనిపిస్తోంది. కానీ హైదరాబాద్‌ను ఇప్పుడు గాయాల బెడద వేదిస్తోంది.

Buy Now on CodeCanyon